Railway Posts: టెన్త్, ఐటీఐ పాస్ అయితే చాలు.. రైల్వేలో పోస్టులు.. పూర్తి వివరాలు..
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ner.indianrailways.gov.in/

Railway Posts: నార్త్ ఈస్టర్న్ రైల్వే 1,104 అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అర్హులు. నవంబర్ 15వరకు అప్లయ్ చేసుకోవచ్చు. వయసు 15 -24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల వారికి సడలింపు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.100. ST, SC, దివ్యాంగులకు మినహాయింపు ఉంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ner.indianrailways.gov.in/
* అక్టోబర్ 16వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
* నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి అభ్యర్థి కనీసం 50శాతం మార్కులతో హైస్కూల్/10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. నోటిఫైడ్ ట్రేడ్‌లో ITI పూర్తి చేసి ఉండాలి.
* కనీస వయసు 15 ఏళ్లు.
* గరిష్ట వయసు 45 ఏళ్లు.
* రూల్స్ ప్రకారం ఏజ్ సడలింపు
* జనరల్, ఓబీసీ అభ్యర్థులకు ఫీజు 100 రూపాయలు
* ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు
* దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 15