NTROలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

  • Publish Date - October 2, 2019 / 06:57 AM IST

నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 45 పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.  

విద్యార్హతలు: 
అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, డిప్లొమా పాసై ఉండాలి.

వయసు :
అభ్యర్ధులు 56 ఏళ్లకు మించకూడదు. అధికారిక ప్రకటనలో పేర్కొన్న విధంగా వయసు సడలింపు నియమాలు వర్తిస్తాయి. 

ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
ఇంటర్వ్యూ.
 
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 11, 2019.

దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 10, 2019.

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Read Also: లా పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం