SSB Recruitment : ఎస్ ఎస్ బి లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 15, 2022 దరఖాస్తులకు చివరితేదిగా నిర్ణయించారు.
- Guntupalli Ramakrishna
- Published on- October 6, 2022 / 03:41 PM IST
Recruitment of constable posts in SSB
SSB Recruitment : సశాస్త్ర సీమ బల్‌లో (ఎస్ ఎస్ బి) కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 399 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టులకు సంబంధించిన 10వ తరగతి ఉత్తీర్ణులై, అఖిల భారత స్థాయిలో పని చేసేందుకు ఆసక్తి కలిగి ఉండాలి. అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 23 సంవత్సరాలు ఉండాలి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 15, 2022 దరఖాస్తులకు చివరితేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ http://www.ssbrectt.gov.in/ పరిశీలించగలరు.
