AP State Civil Supplies Corporation Limited
AP Civil Supplies Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ లోని స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలకు ;
చార్డర్ అకౌంటెంట్ : 1 పోస్టు
అకౌంటెంట్ గ్రేడ్- 3 : 8 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్ ; 4 పోస్టులు
READ ALSO : Property Purchase: ఇల్లు కొనేటప్పుడు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?
అర్హతలు, వయస్సు ;
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిగ్రీ, సీఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుచేసుకునేందుకు అర్హులు. అంతేకాకుండా పనిలో అనుభం కలిగి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే 35 సంవత్సరాల లోపు ఉండాలి.
READ ALSO : Custard Apple : శీతాకాలం సీజన్‌లో సీతాఫలం తినటం వల్ల కలిగే ప్రయోజనాలు !
దరఖాస్తు చేసే విధానం ;
అభ్యర్ధులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను పంపాల్సిన చిరునమా ; జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లిమిటెడ్, గవర్నర్ పేట , విజయవాడ చిరునామాకు పంపాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా 10-11-2003 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.apscscl.in పరిశీలించగలరు.