UPSC Recruitment : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ శాఖలో ఉద్యోగ ఖాళీల భర్తీ

అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 28, 2023. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.upsconline.nic.in పరిశీలించగలరు. దరఖాస్తు హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29, 2023 గా నిర్ణయించారు.

Union Public Service Commission

UPSC Recruitment :యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద, వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సిస్టమ్ అనలిస్ట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌తో సహా వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది.

READ ALSO : Reduce Cholesterol Levels : శరీరంలో కొలెస్ట్రాల్ స్ధాయిలు తగ్గించుకోవాలంటే ?

వివిధ మంత్రిత్వ శాఖలు, జల్ శక్తి/జవహర్‌లాల్ నెహ్రూ రాజకీయ మహావిద్యాలయ, పోర్ట్ బ్లెయిర్, అండమాన్ & నికోబార్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర మంత్రిత్వ శాఖలతో సహా వివిధ మంత్రిత్వ శాఖలలో ఈ ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

READ ALSO : Chilli Cultivation : మిరపతోటల్లో ముడత తెగులు ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి ఆయా నిబంధనలకు లోబడి విద్యార్హతలను అభ్యర్ధులు కలిగి ఉండాలి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 28, 2023. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.upsconline.nic.in పరిశీలించగలరు. దరఖాస్తు హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29, 2023 గా నిర్ణయించారు.

దరఖాస్తు చేసే విధానం ;

దశ 1: అధికారిక వెబ్‌సైట్-upsconline.nic.inని ఓపెన్ చేయాలి.
దశ 2: హోమ్‌పేజీలో వివిధ రిక్రూట్‌మెంట్ పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ (ORA) లింక్‌పై క్లిక్ చేయండి.
దశ 3: నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
దశ 4: అన్ని అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయండి.
దశ 5: ఆ తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను పూరించి సబ్ మిట్ చేయండి.
దశ 6: భవిష్యత్ అవసరాలకోసం దానిని ప్రింట్‌అవుట్‌ తీసుకుని మీవద్ద ఉంచుకోండి.