SIDBI JOBS : సిడ్బీలో ఒప్పంద పోస్టుల భర్తీ
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ మెయిల్ అడ్రస్ recruitment@sidbi.in, దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేది జూన్ 17, 2022గా నిర్ణయించారు.

Sidbi
SIDBI JOBS : లఖ్ నవూ ప్రధాన కేంద్రంగా భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖాకు చెందిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) దేశ వ్యాప్తంగా పలు ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డెవలప్ మెంట్ మేనేజ్ మెంట్, రూరల్ మేనేజ్ మెంట్, సోషల్ వర్క్ లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ మెయిల్ అడ్రస్ recruitment@sidbi.in, దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేది జూన్ 17, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.sidbi.in/en పరిశీలించగలరు.