RRB Group D Exam: RRB to release Group D exam dates soon
RRB Group D Exam: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలో గ్రూప్ డీ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీని ప్రకటించనుంది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా వివిధ డిపార్ట్‌మెంట్లలో ఉన్న మొత్తం 32,438 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక పరీక్ష తేదీల ప్రకటన తరువాత అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నారు అధికారులు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను(RRB Group D Exam) అధికారిక వెబ్ సైట్ rrbcdg.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
UPSC Recruitment: UPSC రిక్రూట్మెంట్.. 84 పోస్టులకు నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు
ఎంపిక ప్రక్రియలో ముఖ్యమైన దశలు:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవీ), మెడికల్ ఎగ్జామినేషన్ (ఎంఈ), ఫైనల్ ఎంప్లాయ్‌మెంట్ (ఆప్షనల్).
ఆర్ఆర్బీ గ్రూప్ డీ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ ప్రక్రియ?