దరఖాస్తు చేసుకోండి : బీటెక్ అర్హతతో SAIL లో ఉద్యోగాలు

భిలాల్ స్టీల్ ఫ్లాంట్(BSP) లో ఉద్యోగాల భర్తీ కోసం స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, డిప్లామా ఇంజనీరింగ్ లో పోస్టులను భర్తీ చేయనుంది. మెుత్తం 358 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ :
మెకానికల్ – 20
ఎలక్ట్రికల్ – 20
మెటల్లార్జీ – 30
సివిల్ – 6
ఎలక్ట్రానిక్స్ – 16
కంపూటర్ సైన్స్, ఐటీ – 16
మైనింగ్ – 30
కెమికల్ – 10
సిరామిక్ – 6
డిప్లామా ఇంజనీరింగ్ :
మెకానికల్ – 40
ఎలక్ట్రికల్ – 30
మెటల్లార్జీ – 60
సివిల్ – 6
ఎలక్ట్రానిక్స్ – 10
కంపూటర్ సైన్స్ – 16
మైనింగ్ – 30
కెమికల్ – 6
సిరామిక్ – 6
విద్యార్హత : అభ్యర్థులు బీటెక్, డిప్లామా(పాలిటెక్నిక్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపికా విధానం : అభ్యర్దులను మెరిట్ లిస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : జనవరి 2, 2020.
దరఖాస్తు చివరి తేది : జనవరి 20, 2020.