SSC CGL Exam: Staff Selection Commission released CGL Tier 1 exam schedule
SSC CGL Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక అప్డేట్ ఇచ్చింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) టైర్-I 2025 పరీక్షలకు సంబంధించిన తేదీలపై అధికారిక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 26 వరకు జరుగుతాయని తెలిపింది. అయితే.. కొన్ని (SSC CGL Exams)సాంకేతిక, కొన్ని ఇతర కారణాల వల్ల గతంలో ఈ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల గురించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చు.
అడ్మిట్ కార్డు వివరాలు:
అభ్యర్థులు తమ రోల్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా అధికారిక పోర్టల్ నుంచి అడ్మిట్ కార్డును పొందవచ్చు.
SSC CGL టైర్ 1 పరీక్షా విధానం: