సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ (CPO) పరీక్ష-2019 కు సంబంధించిన హాల్‌టికెట్లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ID, పుట్టినతేదీ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. షెడ్యూలు ప్రకారం మార్చి 12 నుంచి 16 వరకు టైర్-1 పరీక్షలను నిర్వహించనున్నారు. దీనిద్వారా SI (సబ్ ఇన్‌స్పెక్టర్), ఢిల్లీ పోలీస్, CAPF (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్), CISFలో ASI(అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్) పోస్టులకు భర్తీ చేయనున్నారు.
* రీజియన్ల వారీగా అడ్మిట్ కార్డులు..
రీజియన్ | హాల్‌టికెట్ డౌన్‌లోడ్ |
SSC CPO Western Region | Click Here |
SSC CPO Southern Region | Click Here |
SSC CPO North Eastern Region | Click Here |
SSC CPO Kerala Karnataka Region | Click Here |
SSC CPO North Region | Click Here |
SSC CPO Eastern Region | Click Here |
SSC CPO Madhya Pradesh | Click Here |
SSC CPO Central Region | Click Here |
SSC CPO North Western Region | Click Here |
* ఎంపిక విధానం..
* మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో పేపర్-1 రాతపరీక్ష, రెండో దశలో PET, PST, మెడికల్ టెస్ట్; ఇక మూడో దశలో పేపర్-2 రాతపరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
* రాతపరీక్షలో ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
* నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.