CIP Job Vacancies : సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్ లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా , ఎంఫిల్, పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు 40 ఏళ్లకు మించరాదు. ఇంటర్వ్యూ అదారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.

Central Institute of Psychiatry

CIP Job Vacancies : సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (సీఐపీ) రాంచీలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 31 ఖాళీలను భర్తీ చేయనున్నారు. న్యూరాలజీ, రేడియోడయాగ్నోసిస్, న్యూరోసర్జరీ, సైకియాట్రీ, సోషల్ వర్క్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Weight Loss : ఆలివ్ ఆయిల్ , నిమ్మరసం బరువు తగ్గడానికి దోహదపడతాయనటంలో వాస్తవాలు & అపోహలు !

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్ లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా , ఎంఫిల్, పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు 40 ఏళ్లకు మించరాదు. ఇంటర్వ్యూ అదారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.

READ ALSO : Infertility Risk Factors : పురుషులు, స్త్రీలలో వంధ్యత్వానికి దారితీసే కారకాలు !

ఎంపికైన వారికి నెలకు వేతనంగా 82000రూ నుండి 114000రూ వరకు చెల్లిస్తారు. ఇంటర్వూ జరిగే ప్రదేశం సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, కాంకే, రాంచీ-834006, ఝార్ఖండ్. ఇంటర్వ్యూ తేది ఆగస్టు 8, 2023గా ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://cipranchi.nic.in/ పరిశీలించగలరు.