10TV Edu Visionary 2025 Coffee Table Book లాంచ్.. అవార్డులు అందుకున్న 42 మంది వీళ్లే
ఈ కార్యక్రమ ఉద్దేశం.. విద్యారంగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న వారిని సత్కరించి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడం.

10tv Edu Visionary 2025 Coffee Table Book
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10TV Edu Visionary 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10TV Edu Visionary 2025 Coffee Table Book లాంచ్ ఘనంగా జరిగింది.
విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులైన విద్యావేత్తలు, విద్యాసంస్థల ప్రతినిధులను సత్కరించేందుకు 10TV Edu Visionary Coffee Table Book 2025ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమ సమర్పణ పౌల్ట్రీ ఇండియా, పవర్డ్ బై తెలుగుప్రభ. ఈ కార్యక్రమ ఉద్దేశం.. విద్యారంగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న వారిని సత్కరించి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడం.
ఈ కార్యక్రమంలో 10TV Edu Visionary Coffee Table Book 2025 ని ఆవిష్కరించి, పంపిణీ చేశారు. ఇందులో
ముఖ్య అతిథిగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ప్రత్యేక అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యుడు, పారిశ్రామికవేత్త, సీనియర్ నటుడు, సినీ నిర్మాత మురళీ మోహన్, గౌరవ అతిథులుగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీ జేడీ లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.
కార్యక్రమంలో పలు విద్యా సంస్థలు, సంస్థలు, ప్రతినిధులకు సత్కారాలు జరిగాయి.
- శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్: సుష్మా బొప్పున, సీఈఓ, అకడమిక్ డైరెక్టర్.
- మల్లారెడ్డి యూనివర్సిటీ/విద్యాపీఠ్: డా. సిహెచ్. ప్రీతి రెడ్డి, వైస్ ఛైర్మన్.
- శ్రీనిధి యూనివర్సిటీ: ఆశిష్ మిట్టల్, డైరెక్టర్ హెచ్ఆర్.
- శ్రీ దత్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్: జి. పాండురంగ రెడ్డి, వ్యవస్థాపకులు, ఛైర్మన్.
- ఇండియన్ బ్లోసమ్స్ హైస్కూల్: కె.ఎస్. నారాయణ, వ్యవస్థాపకులు, ఛైర్మన్.
- కేఎల్ యూనివర్సిటీ: కోనేరు సత్యనారాయణ, ప్రెసిడెంట్.
- ఎంఎన్ఆర్ యూనివర్సిటీ: ఎం.ఎస్. రవి వర్మ, ఛాన్సలర్.
- ఎన్ఐఏటీ, ఎన్ఎక్స్టీవేవ్: రాహుల్ అట్లూరి, సీఈఓ, సహ వ్యవస్థాపకులు.
- సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజ్: టి.బాలారెడ్డి, ఛైర్మన్.
- సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హోటల్ మేనేజ్మెంట్: శ్రీకాంత్ జస్తి, సిఎండి.
- మహేశ్వర మెడికల్ కాలేజ్, హాస్పిటల్: డా.బీవి కృష్ణారావు, సీనియర్ డైరెక్టర్.
- రాజ రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-గర్ల్స్: ఆశిష్ మణివణ్ణన్, వైస్ ఛైర్మన్.
- మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్: ప్రొఫెసర్ కొల్లా శివ రామ కృష్ణ, ప్రెసిడెంట్.
- రెసొనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్: ఎన్. పూర్ణ చంద్ర రావు, డైరెక్టర్.
- శ్రీ గోసాలటీస్ మెడికల్ అకాడమీ: వి. నరేంద్ర బాబు, వ్యవస్థాపకులు, ఛైర్మన్.
- ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్: డా.అరిసవిల్లి అరవింద్, ఛైర్మన్.
- హెచ్ఐటిఎమ్ (హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్): సి.ఎస్. పవన్ కుమార్, డీన్ కెరీర్స్.
- ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్: డా.ఎన్. శేష రెడ్డి, ఛాన్సలర్, ఛైర్మన్.
- చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ: డా.సిహెచ్.పురుషోత్తం రెడ్డి, వ్యవస్థాపకులు, ఛాన్సలర్.
- ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్సిఐ): డా. జి. రామేశ్వర్ రావు, డైరెక్టర్.
- సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్: ఎం. లక్ష్మణ్ రెడ్డి, ఛైర్మన్.
- ఎస్జి కన్సల్టెన్సీ సర్వీసెస్: గరికిపాటి సతీష్ బాబు, ఛైర్మన్.
- వి సోర్స్ కన్సల్టెంట్స్: మహమ్మద్ ముస్తఫా, వ్యవస్థాపకులు.
- గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిఐఈటీ): కె.వి.వి. సత్యనారాయణ రాజు, ఛాన్సలర్.
- ఏజిఎంఏవై: మామిడి అజయ్ సాగర్, వ్యవస్థాపకులు, సీఈఓ, కొత్తపల్లి మేఘన, సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ హెడ్ ఆఫ్ ట్రైనింగ్.
- వన్ సీ టెక్నాలజీస్: వంశీ అందుకూరి, వ్యవస్థాపకులు.
- వన్ సీ ల్యాబ్స్ (రోడియన్): సిహెచ్. నాగేశ్, వ్యవస్థాపకులు.
- యూనిటీ ఫౌండేషన్: డా. సౌరభ్ నిర్వాణి, వ్యవస్థాపకులు.
- ప్రైమావల్ టెక్నాలజీస్: కె.ఎస్.ఆర్. మూర్తి, వ్యవస్థాపకులు.
- స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ ఫర్ ఉమెన్: కె. కృష్ణ రావు, ఛైర్మన్ & కరస్పాండెంట్.
- మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ: కె. కృష్ణా రావు, ఛైర్మన్, కరస్పాండెంట్.
- మేఘా, ఒమేగా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్: కాశిరెడ్డి మాలతి రెడ్డి, వైస్ ఛైర్పర్సన్, నాగమ్ మోహన్ రెడ్డి, వ్యవస్థాపకులు, ఛైర్మన్.
- ఎడ్యు9 కెరీర్స్ గైడెన్స్: ఎల్. వేణుగోపాల్ రెడ్డి, సీఈఓ.
- లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ: సాయి కృష్ణ జవ్వాజి, సాకేత్ చింతల, వ్యవస్థాపకులు.
- రుషి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ: డా. ఎన్.రుషికేష్, సీఈఓ.
- ఇ వింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్: జి. శ్రీధర్, డైరెక్టర్.
- మహేంద్రస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమాలజీ: డా. మహేంద్ర బాబు, వ్యవస్థాపకులు.
- కెరీర్ కన్సల్ట్స్: రోహిత్ రావు మేనేని, వ్యవస్థాపకులు, సీఈఓ.
- ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్: రవి, హైదరాబాద్ స్కూల్స్ హెడ్, ప్రిన్సిపాల్ తబస్సుం.
- స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజ్: ఎ. గిరిధర్, ప్రిన్సిపాల్
- మాస్ట్రో డైనమిక్స్ కన్సల్టింగ్, డెవలప్మెంట్: వి.ఎస్. భవన్ రెడ్డి, వ్యవస్థాపకులు, సీఈఓ.
- గురు కాశీ యూనివర్సిటీ: సింధుజా రెడ్డి, నేషనల్ కో-ఆర్డినేటర్.
10టీవీ లాంచ్ చేసిన Coffee Table Bookని ఇక్కడ చూడండి..