10 MAX: వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న నితిన్ కు.. రాబిన్‌హుడ్ మూవీ ఊరటనిస్తుందా..?

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీలో డేవిడ్ వార్నర్, కేతిక లు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండనున్నారు.