Home » Nithiin
హీరో నితిన్ తనయుడు అవ్యుక్త్ మొదటి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన భార్య షాలినితో కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పటికి కూడా ఇంకా తన కొడుకు ఫేస్ రివీల్ చేయకపోవడం గమనార్హం.
ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు డైరెక్టర్ సాయి మార్తాండ. (Sai Marthand)
షాలిని గత ఏడాది మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడి ఫొటోలు, వీడియోలను ఇప్పటివరకు బయటపెట్టలేదు.
యాక్షన్ సినిమాలు నచ్చేవాళ్ళు థియేటర్ కి వెళ్లి చూసేయొచ్చు.
ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడగా పలువురు సినిమా చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్రాజు పెద్ద సాహసమే చేస్తున్నారు.
నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం తమ్ముడు.
నితిన్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లో నిర్వహించగా మూవీ యూనిట్ అంతా హాజరయి సందడి చేసారు.
నితిన్ తమ్ముడు సినిమాతో జులై 4న రాబోతున్నాడు.
ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు, నితిన్ కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసి పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.