#90’s : 90’s ఫేమ్ బుల్లోడు.. ఆ హీరో అభిమానట.. మూడు నిమిషాల డైలాగ్‌ని రఫ్ఫాడించేశాడు..

90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఇక ఈ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకున్న రోహన్ రాయ్..

90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఇక ఈ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకున్న రోహన్ రాయ్.. హీరో నవీన్ పోలిశెట్టికి అభిమాన అంట. హిందీ సినిమాలో నవీన్ చెప్పిన ఓ మూడు నిమిషాల డైలాగ్ ని చెప్పి రఫ్ఫాడించేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Manchi Scenes (@manchi_scenes)