Air India Express : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ 86 విమానాలు రద్దు

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సుమారు 86 విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.