Allu Arha : ఎంతమంది వచ్చారో లెక్కపెడుతున్న అల్లు అర్హ.. వీడియో వైరల్..
తాజాగా అల్లు అర్జున్ నేడు చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కి విచారణకి వెళ్లారు. ఇక ఆ సమయంలో బన్నీ కూతురు అర్హ తమ ఇంటి దగ్గరకి ఎంతమంది వచ్చారో లెక్కపెడుతుంది.
https://www.youtube.com/watch?v=26LwUMaPsQk