ట్రావెల్స్ బస్సుల గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే

కర్నూలు జిల్లాలో జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.