ACP Uma Maheswara Rao : బాబోయ్ అక్రమాస్తులు అన్నికోట్లా..! బయటపడుతున్న ఉమామహేశ్వరరావు అక్రమ భాగోతాలు

సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల చిట్టా బయటపడుతోంది.