CM Revanth Reddy : రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోంది : సీఎం రేవంత్ రెడ్డి

రిజర్వేషన్లు రద్దుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.