Sailesh Kolanu : ‘నువ్వు నాకు నచ్చావు’ ప్రేయర్ చేసిన డైరెక్టర్ శైలేష్.. చెత్తగా ఉందన్న వెంకటేష్..
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh) 75వ సినిమా సైంధవ్(Saindhav) సంక్రాంతికి జనవరి 13 న రాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ ఓ ఇంటర్వ్యూ చేయగా.....
Sailesh Kolanu : శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh) 75వ సినిమా సైంధవ్(Saindhav) సంక్రాంతికి జనవరి 13 న రాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ ఓ ఇంటర్వ్యూ చేయగా ఇందులో డైరెక్టర్ శైలేష్ కొలను.. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ ఫుడ్ తినేటప్పుడు చేసిన ప్రేయర్ ని సరదాగా ఇంటర్వ్యూలో చేశాడు. చివర్లో MS నారాయణ చేసినట్టు వెంకటేష్ ప్రేయర్ చెత్తగా ఉందని సరదా కామెంట్స్ చేశాడు.