కాటేదాన్ రవి బిస్కెట్ ఫ్యాక్టరీలో మంటలు

హైదరాబాద్ కాటేదాన్ రవి బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.