తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో హైటెన్షన్

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరస్పర సవాళ్లతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.