జగదేజ వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ స్పెషల్ ఇంటర్వ్యూ.. ప్రోమో రిలీజ్.. బాస్ కామెడీ టైమింగ్ అదుర్స్..
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ జగదేజ వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న రీ రిలీజ్ అవుతుండగా ఈ సినిమా నిర్మాత అశ్వినీదత్, డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరో చిరంజీవి కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసారు.