Today Gold Rate in India: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. ఎంత తగ్గిందంటే..?
రెండు రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. న్యూ ఇయర్ లో వరుసగా మూడు రోజులుగా పెరిగిన బంగారం రేటు.. తొలిసారి నేడు తగ్గింది. తెలుగు రాష్ట్రాలలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..