సీఎం రేవంత్‎కు రచ్చ చేయడం తప్ప చర్చ చేసే ధైర్యం లేదు: కేటీఆర్

రైతులపట్ల నిబద్ధత ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని కేటీఆర్ అన్నారు.