Fire Incident : సూప‌ర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని గండిపేటలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.