Rajasaab : భీమవరంలో ప్రభాస్ ‘రాజాసాబ్’ డిజిటల్ లాంచ్ వీడియో చూశారా?

ప్రభాస్ మారుతీ కొత్త సినిమా టైటిల్ నిన్న సంక్రాంతికి భీమవరంలో గ్రాండ్ గా డిజిటల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఈవెంట్ వీడియో హైలెట్స్ ని మూవీ యూనిట్ షేర్ చేసింది.

భీమవరంలో ప్రభాస్ ‘రాజాసాబ్’ డిజిటల్ లాంచ్ వీడియో