ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి లవ్ మెలోడీ సాంగ్ విన్నారా? విజువల్స్ అదిరిపోయాయిగా..
యాంకర్ ప్రదీప్, దీపికా పిల్లి జంటగా తెరకెక్కుతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి 'ప్రియమారా.. మౌనాల చాటుమాటు తెలియదా..' అంటూ సాగే లవ్ మెలోడీ పాటని తాజాగా విడుదల చేసారు.

Pradeep Deepika Pilli Akkada Ammayi Ikkada Abbayi Movie Song Released