-
Home » Akkada Ammayi Ikkada Abbayi
Akkada Ammayi Ikkada Abbayi
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ రివ్యూ.. యాంకర్ ప్రదీప్ హీరోగా రెండో సినిమా ఎలా ఉందంటే..?
పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ పెట్టడంతో ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉన్నాయి.
ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ప్రమోషనల్ సాంగ్ చూశారా..? భలే ఉందే..
ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి అందాల చందమామ అవనిన దాగున్నది.. అంటూ సాగే ప్రమోషన్ సాంగ్ ని రిలీజ్ చేసారు.
ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి లవ్ మెలోడీ సాంగ్ విన్నారా? విజువల్స్ అదిరిపోయాయిగా..
యాంకర్ ప్రదీప్, దీపికా పిల్లి జంటగా తెరకెక్కుతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి 'ప్రియమారా.. మౌనాల చాటుమాటు తెలియదా..' అంటూ సాగే లవ్ మెలోడీ పాటని తాజాగా విడుదల చేసారు.
రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేసిన ప్రదీప్.. షోలు కూడా చేయకుండా.. రెండేళ్లు ఫైనాన్షియల్ కష్టాలు..
ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రదీప్ ఆసక్తికర విషయం తెలిపాడు.
హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న దీపికా పిల్లి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సింపుల్ గా.. ఫొటోలు వైరల్..
సోషల్ మీడియాలో ఫేమ్ తో దీపికా పిల్లి టీవీ షోలలోకి వచ్చి ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ప్రదీప్ సరసన దీపికా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు నిర్వహించగా ఇలా సింపుల్ గా వచ్చి అలరించింది.
యాంకర్ ప్రదీప్ సెకండ్ సినిమా.. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ట్రైలర్ వచ్చేసింది..
మీరు కూడా ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ చూసేయండి..
ఒకసారి సర్జరీ ఫెయిల్ అయింది.. మళ్ళీ సర్జరీ.. అందుకే.. యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యలు వైరల్..
గతంలో ప్రదీప్ కి మొదటి సినిమా షూటింగ్ లో కాలికి పెద్ద గాయం అయింది.
యాంకర్ ప్రదీప్ రెండో సినిమా వచ్చేస్తుంది.. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..
కొన్ని రోజుల క్రితం ప్రదీప్ హీరోగా తన రెండో సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ని ప్రకటించాడు.
యాంకర్ ప్రదీప్ సెకండ్ సినిమా నుంచి ఐటెం సాంగ్ వచ్చేసింది.. 'టచ్ లో ఉండు ఓరబ్బీ..'
తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటగా ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు.
యాంకర్ ప్రదీప్ నెక్స్ట్ సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్..
తాజాగా నేడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి మొదటి పాట రిలీజ్ చేసారు.