Pradeep – Deepika : ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ప్రమోషనల్ సాంగ్ చూశారా..? భలే ఉందే..

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి అందాల చందమామ అవనిన దాగున్నది.. అంటూ సాగే ప్రమోషన్ సాంగ్ ని రిలీజ్ చేసారు.

Pradeep – Deepika : ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ప్రమోషనల్ సాంగ్ చూశారా..? భలే ఉందే..

Anchor Pradeep Deepika Pilli Akkada Ammayi Ikkada Abbayi Promotional Song Released

Updated On : April 8, 2025 / 1:40 PM IST