-
Home » Anchor Pradeep
Anchor Pradeep
మళ్ళీ శేఖర్ మాస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన రోజా.. ఆ ఇద్దరితో కలిసి పండక్కి రచ్చే.. ప్రోమో వైరల్..
చాన్నాళ్ల గ్యాప్ తర్వాత శేఖర్ మాస్టర్ - రోజా కలిసి ఎంట్రీ ఇచ్చారు. (Roja Sekhar Master)
చాన్నాళ్లకు కలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న సుధీర్ - ప్రదీప్.. ప్రోమో వైరల్..
గతంలో ఢీ షోలో వీరిద్దరూ కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
చాన్నాళ్ల తర్వాత ప్రదీప్ - సుధీర్ ఒకే ఫ్రేమ్ లో.. ఎంత బాగుందో.. ప్రోమో వైరల్.. ఫుల్ నవ్వించారుగా..
సుధీర్ - ప్రదీప్ కలిసి ఎంటర్టైన్ చేసిన ఫ్యామిలీ స్టార్ ప్రోమో చూసేయండి..
ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ప్రమోషనల్ సాంగ్ చూశారా..? భలే ఉందే..
ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి అందాల చందమామ అవనిన దాగున్నది.. అంటూ సాగే ప్రమోషన్ సాంగ్ ని రిలీజ్ చేసారు.
యాంకర్ ప్రదీప్ మొదటి సినిమా ఏంటో తెలుసా? 16 ఏళ్ళ క్రితం.. అందులో హీరోయిన్ ఎవరో తెలుసా?
ప్రదీప్ మొదటి సినిమా ఎవరికీ తెలియదు.
రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేసిన ప్రదీప్.. షోలు కూడా చేయకుండా.. రెండేళ్లు ఫైనాన్షియల్ కష్టాలు..
ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రదీప్ ఆసక్తికర విషయం తెలిపాడు.
యాంకర్ ప్రదీప్ సెకండ్ సినిమా.. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ట్రైలర్ వచ్చేసింది..
మీరు కూడా ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ చూసేయండి..
అత్తారింటికి దారేది షూట్ లో నా ఫస్ట్ డే.. పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా ఉంటే.. ఆయన నన్ను గుర్తుపట్టి..
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు ప్రదీప్.
మహేష్ బాబుకి ప్రదీప్ అంటే ఎంత ఇష్టమంటే.. చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్లి.. ఛానల్ వాళ్ళతో మాట్లాడి..
ఈ క్రమంలో మహేష్ బాబుతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడాడు ప్రదీప్.
ఎన్టీఆర్ - ప్రదీప్ ఇంత క్లోజా..? మలేషియాకు తీసుకెళ్లి.. ఎన్టీఆర్ తల్లికి ప్రదీప్ అంటే ఎంత ఇష్టమో..
తాజాగా ప్రదీప్ యాంకర్ సుమ చాట్ షోకి వచ్చాడు.