Deepika Pilli : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న దీపికా పిల్లి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సింపుల్ గా.. ఫొటోలు వైరల్..
సోషల్ మీడియాలో ఫేమ్ తో దీపికా పిల్లి టీవీ షోలలోకి వచ్చి ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ప్రదీప్ సరసన దీపికా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు నిర్వహించగా ఇలా సింపుల్ గా వచ్చి అలరించింది.













