Pushpa 2 : ‘పుష్ప మూవీకి అసలు ప్రమోషన్ అవసరం లేదు’.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా దర్శకధీరుడు రాజమౌళి వచ్చారు.