సలార్ మూవీ పబ్లిక్‌ టాక్‌.. సినిమా ఎలా ఉందంటే..?

Prabhas's Salaar Movie Public Response: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. మరి ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఆ మూవీపై పబ్లిక్ రెస్పాన్స్..

  • Published By: T Mahesh ,Published On : December 22, 2023 / 01:00 PM IST

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సలార్ మూవీ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీ.. ఇండియా వైడ్ భారీ స్థాయిలో భారీ అంచనాల మధ్య ఈరోజు అడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఆ మూవీపై పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో ఈ వీడియో లో చుడండి..