సంతోష్ శోభన్ బర్త్ డే.. ‘కపుల్ ఫ్రెండ్లీ’ గ్లింప్స్ రిలీజ్..

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా యూవీ కాన్సెప్ట్స్ లో తెరకెక్కుతున్న 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా నుంచి నేడు సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా హీరో ఇంట్రో గ్లింప్స్ రిలీజ్ చేసారు.