పుష్ప 2 టికెట్స్ రేట్లు పెంచుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ప 2 సినిమా టికెట్ రేట్స్ పెంచుకోడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది.