LIVE: మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన సినీ నటుడు చిరంజీవి

హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి