-
Home » KCR Health Updates
KCR Health Updates
కేసీఆర్ను పరామర్శించిన మాజీ గవర్నర్ దంపతులు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు వెళ్లారు. వారికి కేటీఆర్..
యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. సర్జరీ తరువాత కోలుకున్న కేసీఆర్ను డాక్టర్లు ఈరోజు డిశ్చార్జ్ చేశారు.
నన్ను చూసేందుకు ఎవ్వరు ఆస్పత్రికి రావద్దు : కేసీఆర్ విజ్ఞప్తి
తనను చూసేందుకు యశోద ఆస్పత్రికి ఎవ్వరు రావద్దు అంటూ ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తానే త్వరలో వస్తానని..తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించిన సినీ నటుడు చిరంజీవి
హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించిన సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi paid visit to KCR after hip replacement surgery at Yashoda hospital pic.twitter.com/fUs2KQhOR0 — Naveena (@TheNaveena) December 11, 2023
కేసీఆర్ను పరామర్శించిన చంద్రబాబు, ఆ తర్వాత ఏమన్నారంటే..
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. అటు కేసీఆర్ కు అందుతున్న ట్రీట్ మెంట్ గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కేసీఆర్కు చంద్రబాబు పరామర్శ
యశోద ఆస్పత్రికి చంద్రబాబు.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించిన టీడీపీ అధినేత...
యశోద ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు.
మాకోసం మరో తేదీని కేటాయించండి.. శాసనసభ కార్యదర్శికి మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ శాసనసభ కార్యదర్శికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్య పరిస్థితి దృష్ట్యా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంకు హాజరుకాలేకపోయానని తెలిపారు.
కోలుకుంటున్న కేసీఆర్.. వాకర్ సాయంతో నడిపించిన వైద్యులు.. వీడియో షేర్ చేసిన బీఆర్ఎస్
డాక్టర్ ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి లో ప్రోగ్రెస్ బాగుంది. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారు. వాకర్ తో బెడ్ బయటకు వచ్చి కూర్చున్నారు. వాకర్ సాయంతో మేము రూమ్ లో నడిపించే ప్రయత్నం చేసినపుడు..
కేసీఆర్కు శస్త్రచికిత్స విజయవంతం
నాలుగన్నర గంటల పాటు శస్త్రచకిత్స కొనసాగింది. కేసీఆర్ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు మార్చారు.