Hitler Teaser : విజయ్ ఆంటోనీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘హిట్లర్’ టీజర్ రిలీజ్..

బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతూ నటిస్తున్న సినిమా 'హిట్లర్'. తాజాగా ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.