కరోనావైరస్ నుంచి బయటపడేందుకు అమెరికా తంటాలు పడుతుంటే మరో వైరస్ దేశానికి ముచ్చెమటలు పుట్టించేందుకు సిద్ధం అయిపోతుంది. సౌత్ వెస్ట్ లో ఉన్న ఏడు రాష్ట్రాల్లో వేల కొద్దీ క్రూర జంతువులు, దేశీ కుందేళ్లు ఈ వైరస్ ధాటికి చనిపోతున్నాయి. ర్యాబిట్ హెమరాజిక్ డిసీజ్ వైరస్(ఆర్హెచ్డీవీ2)గా వైద్యులు గుర్తించారు.
టెక్సాస్ లోని కిల్లీన్ కు చెందిన వెటరినేరియన్ బన్నీ ఎబోలా అంటున్నారు. ర్యాబిట్ వైరస్ కు ఏ రూపం, ఆకారం లేదు. దీని కారణంగా మనుషుల్లో బ్లీడింగ్, ఆర్గాన్ ఫెయిల్యూర్, ప్రాణాలు కోల్పోవడం వంటివి జరగొచ్చు. కుందేలు శరీరాల్లో కూడా ఇలాగే జరుగుతాయి.
కుందేలు శరీరాల్లో అవయవాలు, ప్రధాన శరీర భాగాలు పనిచేయకుండాపోయి అంతర్గతంగా రక్త స్రావం అయ్యేలా చేస్తాయి. ఫలితంగా ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఈ వైరస్ వల్ల వచ్చే ప్రమాదమేమిటంటే జంతువులు చచ్చిపోయాకే వైరస్ బయటికొస్తుంది. ముక్కుల్లో నుంచి రక్తం బయటకు వచ్చి లీక్ అయ్యేది.
పిచ్చితనంగా వైరస్ చుట్టుముడతుంది. అమెరికాలో ఇది నాలుగోసారి కనిపించింది. 35ఏళ్ల క్రితం చైనాలో తొలి కేసు నమోదైంది. కానీ, వైరస్ తొలిసారి దేశీవాలీ జంతువులు అయిన కుందేళ్లు, పీకాస్, హేర్స్ లకు వచ్చింది. నార్త్ అమెరికా, కొట్టొంటైల్స్, మంచు ఎలుగుబంట్లు, జాక్ ర్యాబిట్స్ లు అన్నీ జబ్బునపడ్డాయి.
వైరస్ ను చంపడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఓ సారి వైరస్ ఇన్ఫెక్ట్ అయితే వైరస్ మూడు రోజుల్లో ప్రభావం చూపిస్తుంటుంది. కొన్నింటిలో ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే చనిపోతున్నాయి. కొన్ని కుందేళ్లలో లివర్లు, స్ప్లీన్లు ఫెయిలైతే రక్తం గడ్డకుండాపోతుంది. అధికారికంగా చావురేటు 90శాతం వచ్చేస్తుంది.
కరోనా వైరస్‌లో భాగంగా ట్రీట్‌మెంట్ చేయడానికి అమెరికాకు మరి కొద్ది వారాల సమయం పట్టేలా ఉంది. జిమ్మర్ మ్యాన్, జోన్స్.. స్పెయిన్, ఫ్రాన్స్ ల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి అప్రూవల్ రావడానికి నెల రోజులు సమయం పట్టొచ్చని అధికారులు అంటున్నారు.