Paralyzed Man Communication: పక్షవాతం వచ్చిన వ్యక్తి ఫీలింగ్స్ అక్షరాల్లో..

బ్రెయిన్ స్టోక్ ఓ 20 ఏళ్ల కుర్రాడు కార్ యాక్సిడెంట్ కు కారణమైంది. ఫలితంగా అతను పూర్తిగా పక్షవాతానికి గురయ్యాడు. పద్దెనిమిదేళ్లుగా యాక్సిడెంట్ కారణంగా మాట్లాడకుండానే ఉండిపోయాడు.

Paralyzed Man Communication: బ్రెయిన్ స్టోక్ ఓ 20 ఏళ్ల కుర్రాడు కార్ యాక్సిడెంట్ కు కారణమైంది. ఫలితంగా అతను పూర్తిగా పక్షవాతానికి గురయ్యాడు. పద్దెనిమిదేళ్లుగా యాక్సిడెంట్ కారణంగా మాట్లాడకుండానే ఉండిపోయాడు. బయటి ప్రపంచంతో మాట్లాడాలని ఉన్నా బ్రెయిన్ ప్రమాదానికి గురవడంతో తన భావాలను మాటల రూపంలో బయటపెట్టలేకపోయాడు. అలాంటి వారికి గాయాల కారణంగా మూగబోయిన ఆ మనసులకు ఈ ఫెసిలిటీ తిరిగి పదాలను అందిస్తుంది.

మనలో చాలా మంది మాట్లాడుతూ చాలా ఈజీగా కమ్యూనికేట్ అవగలం. కానీ, ఇలా బ్రెయిన్ లోని భావాలను బయటపెట్టే ప్రయోగంతో కొత్త అధ్యాయానికి తెరలేపగలం అని కాలిఫోర్నియా యూనివర్సిటీ న్యూరో సర్జన్ డా. ఎడ్వర్డ్ అంటున్నారు.

పక్షవాతానికి గురైన వారిలో చాలా మంది మాట్లాడలేరు. ఎందుకంటే వారికి బ్రెయిన్ లో చాలా లిమిటెడ్ ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. ఈ కొత్త రీసెర్చ్‌లో ఒక పేషెంట్ బేస్ బాల్ క్యాప్ తో టచ్ స్క్రీన్ పై తాను అనుకుంటున్నవి టైప్ చేయాలనుకుంటున్న అక్షరాలు రాయగలడు. మరో పేషెంట్ వారి మెడ సహాయంతో, కళ్ల కదలికలతో పదాలను, అక్షరాలను కంప్యూటర్ స్క్రీన్ పై పలికించగలరు.

పక్షవాతానికి గురైన వ్యక్తి బయటి ప్రపంచంతో కమ్యూనికేట్ అవడానికి ఈ టెక్నిక్స్ ఉపయోగపడతాయి. న్యూరల్ యాక్టివిటీ ఆధారంగా ఈ డివైజ్ చేస్తుంది. బ్రెయిన్ వేవ్స్ ను అడ్డుకుని పెదాల కదలికలు, దవడ, నాలుక, స్వరపేటికల ద్వారా వచ్చే శబ్దాలు రాకుండా చేస్తాయి. వాటన్నిటినీ ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ స్పీచ్ కంట్రోలింగ్ అంతా బ్రెయిన్ ఏరియాలోనే జరుగుతుంది. అందులో ఎలక్ట్రోడ్స్ ను ఇంప్లాంట్ చేయడం ద్వారా సాధ్యపడుతుందట.

ఇంకా ఈ అల్గారిథంలో వాటర్, గుడ్ లాంటి కామన్ పదాలను చేర్చారు. డివైజ్ గురించి ఇచ్చిన ట్రైనింగ్ లో 50పదాలను జొప్పించి 1000వ్యాక్యాల వరకూ మాట్లాడగలిగేటట్లు రెడీ చేసింది ఈ డివైజ్.

ట్రెండింగ్ వార్తలు