బ్లాడర్‌లో ఛార్జింగ్ కేబుల్.. పెన్నిస్ గుండా చొరబెట్టుకున్న వ్యక్తి

  • Published By: Subhan ,Published On : June 5, 2020 / 04:06 PM IST
బ్లాడర్‌లో ఛార్జింగ్ కేబుల్.. పెన్నిస్ గుండా చొరబెట్టుకున్న వ్యక్తి

Updated On : June 5, 2020 / 4:06 PM IST

25ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్ సర్జరీ చేసిన తర్వాత ఆశ్చర్యపోవడం వంతు అయింది. గువాహటిలో ఉండే వ్యక్తి మొబైల్ ఫోన్ ఛార్జర్ కేబుల్ బ్లాడర్ లో దొరికింది. masturbate చేసుకునే క్రమంలో దానిని లోపలికి పెట్టేసుకున్నాడు. యురెత్రా గుండా లిక్విడ్ కానీ, వస్తువు కానీ చొరబెట్టుకోవడం అదో రకమైన masturbate. 

30ఏళ్ల వ్యక్తి అస్సాంలోని హాస్పిటల్ కు వెళ్లాడు. ఐదు రోజుల ముందు తాను ఒక వైర్ మింగానని కంప్లైంట్ చేస్తూ.. డాక్టర్‌ను సంప్రదించాడు. డాక్టర్లు అతనికి ఎండోస్కోపి టెస్టు నిర్వహించారు. అయినా గ్యాస్ట్రో‌ఇంటెస్టినల్‌ట్రాక్ట్ ఏదీ దొరకలేదు. డాక్టర్ ఎక్స్ రే టెస్టు చేయించుకోవాలని సూచించారు. అందులో యురినరీ బ్లాడర్‌లో మొబైల్ ఛార్జింగ్ కేబుల్ ఉన్నట్లు తేలింది. 

సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ నిర్వహించి ఫేస్‌బుక్‌లో ఫొటో పోస్టు చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. దాంతో పాటు సర్జరీలో సర్‌ప్రైజ్. 25ఏళ్ల తర్వాత నా సర్జికల్ స్కిల్స్ ను ఛాలెంజ్ చేస్తూ దీనిని పూర్తి చేశా. 30ఏళ్ల వ్యక్తి నా దగ్గరకు వచ్చి కడుపులో నొప్పిగా ఉందంని చెప్పాడు. అనుకోకుండా ఇయర్ ఫోన్ మింగేశానని చెప్పాడు. 

Surprises in Surgery! After 25 years of experience in Surgery, I continue to be surprised and shocked by instances…

Posted by Wallie Islam on Wednesday, 3 June 2020

అతనిపై గ్యాస్ సంబంధిత సమస్యలు ఉన్నాయని పరీక్షించా. దానికి బదులు అతని యూరినరీ బ్లాడర్ లో మొబైల్ ఫోన్ ఛార్జర్ ఉందని తెలిసింది. అది ఎలా లోపలికి వెళ్లిందో మీకు తెలుసా. అది తన పెన్నిస్(మర్మాంగం) గుండా లోపలికి చొరబెట్టుకున్నాడు. అతని మానసిక స్థితిపై మాకెలాంటి క్లారిటీ లేదు. సర్జరీ సక్సెస్ అయింది. రోగి కోలుకుంటున్నాడు. భూమి మీద ప్రతీది సాధ్యమయ్యేదే’ అని రాసుకొచ్చాడు.