సైన్స్ ప్రకారం ప్రపంచ భాషల్లో మనసుకు నచ్చే భాష

సైన్స్ ప్రకారం ప్రపంచ భాషల్లో మనసుకు నచ్చే భాష

Updated On : December 13, 2020 / 7:07 AM IST

More Attractive Language: ఇందులో సీక్రెట్ ఏం లేదు. మాట్లాడుతున్నప్పుడు ఏ భాష మనసుకు ఎంత నచ్చుతుందనేది మళ్లీ వినాలనుకునే దానిని బట్టే అర్థమవుతూ ఉంటుంది. కొన్ని సార్లు మన సొంత భాషలే కాకుండా ఇతర భాషలు కూడా ఒక్కసారి వినగానే భళే ఇష్టంగా అనిపిస్తుంటాయి. అయితే ప్రపంచ భాషల్లో బాగా అట్రాక్టివ్ గా అనిపించేది ఏది. కొత్తగా చేసిన ఈ-లెర్నింగ్ ప్లాట్ ఫాంలో తెలిసిందేంటి..

ఇటీవల జరిపిన ఓ స్టడీలో రీసెర్చర్లు.. 10మంది పాల్గొన్నారు. అందులో హార్ట్ మానిటర్స్ తో చాట్ అప్ లైన్స్ తో పలు భాషలపై రీసెర్చ్ చేశారు. అప్పుడు ఒక్కో భాషకు హృదయ స్పందన అనేది ఒక్కోలా అనిపించిందట. పొటెన్షియల్ పార్టనర్ ను బట్టి వాటి హార్ట్ రేసింగ్ మారుతూ వచ్చింది.

రొమాంటిక్‌గా ఉండే 10భాషల గురించి మాట్లాడుకుంటే..
టాప్ 10లో హిందీ
హార్ట్ రేట్ పెంచిన శాతం 15% నుంచి 75 బీపీఎం

టాప్ 9లో కొరియా
హార్ట్ రేట్ పెంచిన శాతం 17% నుంచి 76 బీపీఎం

టాప్ 8లో చైనీస్
హార్ట్ రేట్ పెంచిన శాతం 17% నుంచి 76 బీపీఎం

టాప్ 7లో పాలిష్
హార్ట్ రేట్ పెంచిన శాతం 17% నుంచి 76 బీపీఎం

టాప్ 6లో స్పానిష్
హార్ట్ రేట్ పెంచిన శాతం 18% నుంచి 77 బీపీఎం

టాప్ 5లో గ్రీక్
హార్ట్ రేట్ పెంచిన శాతం 18% నుంచి 77 బీపీఎం

టాప్ 4లో రష్యన్
హార్ట్ రేట్ పెంచిన శాతం 18% నుంచి 77 బీపీఎం

టాప్ 3లో ఫ్రెంచ్
హార్ట్ రేట్ పెంచిన శాతం 18% నుంచి 77 బీపీఎం

టాప్ 2లో పోర్చుగీస్
హార్ట్ రేట్ పెంచిన శాతం 20% నుంచి 78 బీపీఎం

టాప్ 1లో హిందీ
హార్ట్ రేట్ పెంచిన శాతం 23% నుంచి 80 బీపీఎం