Elon Musk : లిటిల్ ఎక్స్.. అంటూ ముద్దులొలుకుతున్న తన కొడుకు ఫోటో షేర్ చేసిన ఎలాన్ మస్క్

ఎలాన్ మస్క్ తన కొడుకు X AE A-XII ఫోటోను షేర్ చేసారు. ముద్దులొలుకుతున్న మస్క్ కొడుకు ఫోటో వైరల్ అవుతోంది.

Elon Musk : లిటిల్ ఎక్స్.. అంటూ ముద్దులొలుకుతున్న తన కొడుకు ఫోటో షేర్ చేసిన ఎలాన్ మస్క్

Elon Musk

Elon Musk : ఎలాన్ మస్క్ జెయిట్ X లోగో ముందు నిలబడి ఉన్న తన కొడుకు ‘‘X AE A-12′ ఫోటోను షేర్ చేసుకున్నారు. ముద్దులొలుకుతున్న ఎలాన్ మస్క్ కొడుకు ఫోటో వైరల్ అవుతోంది.

Elon musk: ట్విటర్ యూజర్లకు షాకిచ్చిన ఎలాన్ మస్క్.. రోజువారి పోస్టులపై పరిమితులు

టెస్లా, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ తన కొడుకు X AE A-XII ఫోటోను షేర్ చేసుకున్నారు. ‘X పక్కన లిల్ X’ అనే శీర్షికతో ఆయన షేర్ చేసిన వీడియోకు 56 మిలియన్లకు పైగా వ్యూస్, 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. @elonmusk తన X ఖాతాలో షేర్ చేసిన ఫోటోలో లిటిల్ X  భారీ X లోగో ముందు నిలబడి మోకాలివరకూ ఉన్న ఖాకీ ప్యాంట్‌తో టీషర్టుతో క్యూట్ గా కనిపించాడు. కెమెరావైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న లిటిల్ ఎక్స్ ఫోటో అందిరినీ ఆకర్షించింది. X AE A-XII .. 2020 లో జన్మించాడు. గ్రిమ్స్ తో మస్క్‌కి ఇతను మొదటి సంతానం.

Chandrayaan-3 Success : చంద్రయాన్-3 విజయంపై ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్‌ల ప్రశంసలు

చాలామందికి మస్క్ కొడుకు పేరు X AE A-XII పై అనుమానాలు ఉంటాయి. అసలు ఈ పేరు అర్ధం ఏంటి? ఎలా పిలుస్తారు? అంటే గ్రిమ్స్ ఈ పేరుకి గతంలో వివరణ ఇచ్చినా చాలామందికి అర్ధం కాలేదు. కొత్తగా బావుందని మాత్రం అందరూ కితాబు ఇచ్చారు.