IPL 2020, MIvsRCB, LIVE: ముంబై టార్గెట్ 165

IPL 2020, MIvsRCB, LIVE: ముంబై టార్గెట్ 165

Updated On : October 28, 2020 / 9:11 PM IST

[svt-event title=”పడిక్కల్ పటాసులు.. ముంబై టార్గెట్ 165″ date=”28/10/2020,9:16PM” class=”svt-cd-green” ] పడిక్కల్ ఈ మ్యాచ్ లోనూ అదరగొట్టాడు. 45బంతుల్లో 74పరుగులు(12ఫోర్లు, 1సిక్సు) నమోదు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్ల రేంజ్ ఇన్సింగ్స్ కొనసాగకపోవడంతో జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 6వికెట్లు నష్టపోయి 164పరుగులు చేయగలిగింది. [/svt-event]

 

[svt-event title=”పది ఓవర్లు పూర్తయ్యేసరికి 88-1″ date=”28/10/2020,8:34PM” class=”svt-cd-blue” ] 88 పరుగులు చేసిన బెంగళూరు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. 7.5ఓవర్ల వద్ద ఫిలిప్ (33)పరుగులకే అవుట్ అవడంతో వన్ డౌన్ లో కోహ్లీ వచ్చాడు. క్రీజులో కోహ్లీ(6), పడిక్కల్(49)ఉన్నారు.  [/svt-event]

 

[svt-event title=”పవర్ ప్లే ముగిసేసరికి 54-0″ date=”28/10/2020,8:05PM” class=”svt-cd-green” ] క్రీజులో పడిక్కల్(29: 17బంతుల్లో 6ఫోర్లు), ఫిలిప్ప్(25: 19బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు)తో ఉన్నారు.

[/svt-event]

 

[svt-event title=”5 ఓవర్లు పూర్తయ్యేసరికి 42-0″ date=”28/10/2020,8:00PM” class=”svt-cd-green” ] క్రీజులో పడిక్కల్(18: 12బంతుల్లో 4ఫోర్లు), ఫిలిప్ప్(24: 18బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు)తో ఉన్నారు.

[/svt-event]

[svt-event title=”టాస్ రిపోర్టు: ” date=”28/10/2020,7:27PM” class=”svt-cd-green” ] బుధవారం జరిగే.. IPL 48వ మ్యాచ్‌లో బెంగళూరుపై ముంబై టాస్ గెలిచింది. తాత్కాలిక కెప్టెన్ పొలార్డ్.. కోహ్లీ జట్టును బ్యాటింగ్ కు పిలిచాడు. గత మ్యాచ్ లో గాయం కారణంగా రోహిత్ శర్మ తొడకండరాల ఇబ్బందితో బాధపడుతున్నాడు. [/svt-event]

[svt-event title=”తుది జట్లు” date=”28/10/2020,7:29PM” class=”svt-cd-green” ] రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: Devdutt Padikkal, Josh Philippe(w), Virat Kohli(c), AB de Villiers, Gurkeerat Singh Mann, Shivam Dube, Chris Morris, Washington Sundar, Dale Steyn, Mohammed Siraj, Yuzvendra Chahal

ముంబై ఇండియన్స్: Ishan Kishan, Quinton de Kock(w), Suryakumar Yadav, Saurabh Tiwary, Hardik Pandya, Kieron Pollard(c), Krunal Pandya, James Pattinson, Rahul Chahar, Trent Boult, Jasprit Bumrah [/svt-event]

 

IPL 13వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌‌లో పటిష్ట రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరుతో పోటీ పడనుంది. 11 మ్యాచ్‌‌ల్లో చెరో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో 1, 2వ స్థానాల్లో ఉన్న ఇరు జట్లూ మరో విజయంతో ప్లే ఆఫ్స్‌‌ బెర్త్​ను అధికారికంగా ఖరారు చేసుకోవాలని భావిస్తున్నాయి.

డిఫెండింగ్‌‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌‌ కీలక సవాల్‌‌కు రెడీ అయింది. ఇరు జట్లూ గత మ్యాచ్‌‌ల్లో ఓటమిని ఎదుర్కొని కాస్త డీలా పడ్డాయి. ముంబై 8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌‌ చేతిలో ఓడగా.. బెంగళూరు కూడా అన్నే వికెట్ల తేడాతో చెన్నై చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. దాంతో, ఈ మ్యాచ్‌‌లో గెలిచి మళ్లీ గెలుపు బాట పట్టాలని రెండు టీమ్స్‌‌ ఆశిస్తున్నాయి.

పిచ్ రిపోర్ట్: అబుదాబి పిచ్ స్పిన్‌కు అనుకూలం. ఈ మైదానంలో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు జరగ్గా 8 మ్యాచ్‌ల్లో చేజింగ్ టీమ్ గెలిచింది. ముఖ్యంగా గత నాలుగు మ్యాచ్‌ల్లో చేజింగ్ టీమ్స్ గెలిచాయి. మైదానంలో ముంబై ఏడు మ్యాచ్‌లు ఆడగా.. 5 గెలిచింది. రెండు మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ రెండింటిలో గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 26 సార్లు తలపడగా.. 16-10తో ముంబై లీడ్‌లో ఉంది. చివరి 5 మ్యాచ్‌ల్లో ముంబై మూడు సార్లు గెలిచింది.