IPL 2020: కోహ్లీసేన బౌలింగ్

IPL 2020: కోహ్లీసేన బౌలింగ్

Updated On : September 25, 2020 / 6:34 PM IST

[svt-event title=”Update 5″ date=”25/09/2020,5:53PM” class=”svt-cd-green” ] ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య మ్యాచ్ గురువారం(24 సెప్టెంబర్ 2020) జరగనుంది. గతేడాది చాలా పేలవమైన ప్రదర్శన ఇచ్చిన ఆర్‌సిబి.. 2020 సీజన్‌లో మాత్రం మెరుగైన రీతిలో ప్రారంభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ మ్యాచ్‌కు జట్టు స్టార్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ అందుబాటులో ఉండట్లేదు. గాయం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ మోరిస్ ఆడలేదు. రెండవ మ్యాచ్‌కు అందుబాటులో ఉండవచ్చని అందరూ భావించారు. కానీ మోరిస్ అందుబాటులో ఉండట్లేని ఆర్‌సిబి సమాచారం ఇచ్చింది. అయితే, వచ్చే మ్యాచ్‌లో ఆడటానికి మోరిస్ అందుబాటులో ఉంటాడని చెబుతున్నారు. ఆర్‌సిబి 10 కోట్ల రూపాయలకు మోరిస్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఆర్‌సిబికి అత్యంత ముఖ్యమైన ఆటగాడిగా మోరిస్ ఉంటాడని భావించారు. పాడికల్, ఫించ్, డివిలియర్స్ బ్యాటింగ్, తొలి మ్యాచ్‌లో చాహల్ చేసిన అద్భుతమైన బౌలింగ్ ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు బలాలు. [/svt-event]

[svt-event title=”Update 4″ date=”25/09/2020,5:34PM” class=”svt-cd-green” ] [/svt-event]

[svt-event title=”Update 2″ date=”25/09/2020,5:18PM” class=”svt-cd-green” ] తెచ్చిపెట్టింది. మరో వైపు ప్రత్యర్థి జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మెన్ నిలకడలేమి జట్టును ఓటమికి గురి చేసింది. [/svt-event]

[svt-event title=”Update 1″ date=”25/09/2020,5:13PM” class=”svt-cd-green” ] రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన గత మ్యాచ్ లో విజయాన్ని తెచ్చిపెట్టింది. మరో వైపు ప్రత్యర్థి జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మెన్ నిలకడలేమి జట్టును ఓటమికి గురి చేసింది. [/svt-event]

[svt-event title=”Update” date=”25/09/2020,12:12AM” class=”svt-cd-green” ] రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన గత మ్యాచ్ లో విజయాన్ని తెచ్చిపెట్టింది. మరో వైపు ప్రత్యర్థి జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మెన్ నిలకడలేమి జట్టును ఓటమికి గురి చేసింది. [/svt-event]

[svt-event title=”టాస్ రిపోర్టు:” date=”24/09/2020″ class=”svt-cd-green” ] చేజింగ్‌కే మొగ్గు చూపిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. [/svt-event]

[svt-event title=”Teams:” date=”24/09/2020″ class=”svt-cd-green” ] కింగ్స్ ఎలెవన్ పంజాబ్: Lokesh Rahul(w/c), Mayank Agarwal, Karun Nair, Nicholas Pooran, Glenn Maxwell, Sarfaraz Khan, James Neesham, Mohammed Shami, Murugan Ashwin, Sheldon Cottrell, Ravi Bishnoi

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: Devdutt Padikkal, Aaron Finch, Virat Kohli(c), AB de Villiers, Shivam Dube, Josh Philippe(w), Washington Sundar, Navdeep Saini, Umesh Yadav, Dale Steyn, Yuzvendra Chahal [/svt-event]

[svt-event title=”టాస్ గెలిస్తే..” date=”24/09/2020″ class=”svt-cd-yellow” ] టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచేసినట్లే. పిచ్‌ స్వభావాన్ని బట్టి టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా ఫీల్డింగ్ కే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ అంటేనే చేజింగ్ కదా మరి. [/svt-event]

[svt-event title=”గత మ్యాచ్ లో .. పంజాబ్” date=”24/09/2020″ class=”svt-cd-green” ] గత మ్యాచ్ లో చివరి వరకూ పోరాడిన పంజాబ్ కు సూపర్ ఓవర్ ఓటమికి గురి చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరాడి ఓడింది. [/svt-event]

[svt-event title=”గత మ్యాచ్ లో .. ఆర్సీబీ” date=”24/09/2020″ class=”svt-cd-green” ] రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన గత మ్యాచ్ లో విజయాన్ని తెచ్చిపెట్టింది. మరో వైపు ప్రత్యర్థి జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మెన్ నిలకడలేమి జట్టును ఓటమికి గురి చేసింది. [/svt-event]