Kajal Aggarwal : సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు..
కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లుతో పెళ్లి తర్వాత మరింత యాక్టివ్‌గా కనిపిస్తోంది..

Kajal Aggarwal Workout Pic Goes Viral
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లుతో పెళ్లి తర్వాత మరింత యాక్టివ్‌గా కనిపిస్తోంది.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పక్కన ‘ఆచార్య’ మూవీలో నటిస్తోంది. అమ్మడు రీసెంట్‌గా వర్కౌట్ తర్వాత తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి కుర్రకారుకి కిక్ ఇస్తోంది..
View this post on Instagram
రత్తాలు రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. వర్కౌట్స్ చేస్తూ, ఫిట్‌నెస్ తాలుకు పిక్స్ వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటుంది. ఈ వీకెండ్ చిల్ అవండి అంటూ హాట్ ఫొటోలతో అదరగొడుతోంది రాయ్ లక్ష్మీ..
View this post on Instagram
కావ్యా థాపర్.. సినిమాల కంటే కూడా ఫొటో షూట్లతోనే ఈ బ్యూటీకి పిచ్చ క్రేజ్ వచ్చింది. అందాల ఆరబోతతో నెటిజన్లను ఎంటర్ టన్ చేసే కావ్య రీసెంట్‌గా స్విమ్మింగ్ పూల్‌లో తీసుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘ఏక్ మినీ కథ’ ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది..
View this post on Instagram