మదర్స్‌డే 2020 స్పెషల్ : #thanksmaa,#mystylishmom హ్యాష్‌టాగ్స్ టిక్‌టాక్‌లో ట్రెండింగ్ 

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 11:08 AM IST
మదర్స్‌డే 2020 స్పెషల్ : #thanksmaa,#mystylishmom హ్యాష్‌టాగ్స్ టిక్‌టాక్‌లో ట్రెండింగ్ 

Updated On : May 10, 2020 / 11:08 AM IST

ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని అంతర్జాతీయ మదర్స్ డే గా జరుపుకుంటారు. అయితే దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని పెద్దలు చెబుతుంటారు. అందుకే అమ్మను ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. అలాంటి అమ్మ ప్రేమను గురించి తెలిపే  హ్యాష్ టాగ్లు #thanksmaa, #mystylishmom పేరుతో టిక్ టాక్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.

టిక్ టాక్ లో కొంత మంది #thanksmaa హ్యాష్ టాగ్ పేరుతో తల్లి ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది #mystylishmom పేరుతో మా అమ్మ నా ఫ్యాషన్ అంటూ  వారి పట్ల ఉన్న ప్రేమను గురించి తెలియజేసే కొన్ని వీడియోలను షేర్ చేస్తున్నారు. 

@chefsanjeevkapoor

A big thank you to all the mothers out there! ❤️ ##thanksmaa ##happymothersday

♬ Mumma – Kailash Kher

ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ తన తల్లితో కలిసి ఉన్న కొన్ని విభిన్న ఫోటోలను ఓ పాట రూపంలో షేర్ చేశారు. కైలాష్ ఖేర్ రాసిన ‘మేరీ ప్యారీ మమ్మా’అనే పాటతో మమ్మూ.కపూర్  #thanksmaa అనే హ్యాష్ టాగ్ ను ఉపయోగించి వీడియోని పంచుకున్నారు.

@aashnamalani

Recreated Mom’s Look!? ##MyStylishMom ##StayPositive ##memoriesbringback ##yayornay ##clonesquad ##trending ##tiktokindia ##thingstodo ##foryou ##fyp ##mom ##fy

♬ Thanks Maa-You’re My Super Ma Drop (Resso Exclusive) – Anushka Manchanda

అలా కొంత మంది యూజర్లు తమ తల్లి పైన ఉన్న ప్రేమను, #thanksmaa, #mystylishmom అనే పేరుతో ఇక్కడ ఉన్న  కొన్ని వీడియోలు చూద్దాం…

@amandancer.real

##thanksmaa I was crying when I was recreating… maa ka pyaar… thanks mom for everything ?? ##trending ##happymothersday ##mothersday

♬ Aisa Kyun Maa – Sunidhi Chauhan

@rashmiguptaa09

##thanksmaa ##happymothersday

♬ Mumma – Kailash Kher

@wakeupandfashion

##mystylishmom My mom is not only beautiful inside, but outside too. My moms is @srishtimehradhanki and my fashion icon ?..##playdate ##playdatewithfam

♬ timmy trend – sandy.0234