Egg Popcorn : గుడ్డుతో పాప్ కార్న్..2 మినిట్స్ లో రెడీ..

గుడ్డుతో పాప్ కార్న్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Updated on- October 22, 2021 / 01:32 PM IST

Egg Popcorn

Egg Popcorn Viral Video: పాప్‌కార్న్. టైమ్ పాస్ కే కాదు ఘుమ ఘుమలాడే పాప్ కార్న్ టేస్ట్ అంటే ఇష్టపడనివారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఇష్టపడే స్నాక్స్ పాప్ కార్న్. సినిమాకు వెళితే పాప్ కార్న్ తినాల్సిందే. ఓ పక్క సినిమా చూస్తే మజా..మరోపక్క పాప్ కార్న్ ఒక్కొక్కటిగా నోట్లో వేసుకుంటే ఆ మజానే వేరు. సినీ ప్రేమికులకు ఇష్టమైన స్నాక్స్ పాప్‌కార్న్ అంటే అతిశయోక్తే కాదు.చిన్నారులు నాన్నా పాప్ కార్న్..అంటే ప్రేయసీ ప్రియులు పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తారు.

Read more : China Virgin Boy Egg : ‘మూత్రం’తో ఉడికించిన గుడ్లు..లొట్టలేసుకుంటు తినేస్తున్న చైనీయులు

అటువంటి పాప్‌కార్న్‌ తో ఓ వ్యక్తి వెరైటీ రెసిపీ చేశారు. ఇప్పటి వరకు చాలా రకాల పాప్ కార్న్ వచ్చాయి. పాకం పాప్‌కార్న్, చీజ్ పాప్‌కార్న్, చాక్లెట్ పాప్‌కార్న్ , టమోటా పాప్‌కార్న్. కానీ తాజాగా ఓ వ్యక్తి పాప్ కార్న్ ను ఇలాకూడా చేవచ్చా?అనేలా ‘ఎగ్ తో పాప్ కార్న్’తయారు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో రెసిపీపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Read more :

మరికొందరు పాప్‌కార్న్ లో Butter Chicken Golgappe : బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప.. నెట్టింట్లో రచ్చకూడా నాన్ వెజ్ పాప్‌కార్న్ లు తయారు అవుతున్నాయని.. ఇక నుంచి కొనుకునే ముందు చూసి తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఓ వ్యక్తి ఒక పాన్ లో మొక్కజొన్న గింజలను వేసి.. గుడ్డును కూడా వేశారు. కొన్ని నిమిషాల తర్వాత పాప్‌కార్న్ రెడీ అయ్యింది. ఈ వీడియో scottsrealityలో షేర్ చేశారు.

Read more : Butter Chicken Golgappe : బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప.. నెట్టింట్లో రచ్చ